రాజకీయం
‘‘ఇదేం ఖర్మ’’ నిర్వాహణలో మైదుకూరు టీడీపీ శ్రేణులు అదే వొరవడి..!
టీడీపీ (TDP) జగన్ సర్కార్ టార్గెట్‌గా కార్యక్రమాల్లో స్పీడు పెంచింది. ఇప్పటికే బాదుడే బాదుడు అంటూ ప్రజల్లోకి వెళుతున్న తెలుగు దేశం.. తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు.. వైఎస్సార్‌సీపీకి పోటీగా ‘ఇదేం ఖర్మ’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది..
Read Moreబి.మఠం తహశీల్ధారు ఘటనలో ఆ నేతలు స్వయం ప్రతిపత్తి కల్గి ఉన్నట్లేనా..? ఈ పర్యవసాన ప్రభావం ఎవ్వరిపై పడుతుంది..?
బి.మఠం తహశీల్దారు కిషోర్‌రెడ్డి పట్ల వైసీపీ ప్రజానేతలు వ్యవహరించిన తీరు.. అధికారుల్లో ఆందోళన కల్గిస్తోంది.. మండల మెజిస్ట్రేట్ పట్లనే నేతలు, నాయకులు వ్యవహరించిన తీరు అటు అధికారగణంలోనే కాకుండా.. ప్రజాక్షేత్రంలోనూ విస్మయంకు గురిచేస్తోంది. మండల తహశీల్ధారు పట్ల బెదిరింపు కావొచ్చు.. ముప్పేట దాడి అనుకోవచ్చు..
Read Moreఎమ్మెల్యే రఘురామిరెడ్డికి ఎన్నికల్లో వైఎస్ జగన్ టిక్కెట్ ఇవ్వరనే ప్రచారమేంటి.? అధికార పక్షమే విపక్షమైందా.?
నియోజకవర్గంలో వైసీపీకి మరో ప్రత్యామ్నాయం ఉందా..? ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని కాదని వైసీపీ పార్టీ తరుపున మరోకరిని ఎన్నికల బరిలోకి దింపే సాహసం వైఎస్ జగన్ చేయబోతారా..? ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి టిక్కెట్ ఇవ్వబోరనే ప్రచారం ఎందుకు నడుస్తోంది..? ఈ ప్రచారంకు తెరతీస్తున్నది స్వపక్షంలోని విపక్షమా ..?
Read Moreఆప్కో మాజీ ఛైర్మన్ గుజ్జల శ్రీను‘‘దూకుడు’’ వెనక ఆంత్యర్యం ఏంటి?
తెలుగుదేశం ప్రభుత్వంలో ఆప్కో ఛైర్మన్ గా పనిచేసి ఖాజీపేటకు చెందిన గుజ్జల శ్రీను ఇటీవల దూకుడు పెంచారా ? వైసీపీ ప్రభుత్వం ఆఫ్కో డైరెక్టర్ పదవి కట్టబెట్టిన ఉదయగిరి వెంకటేశ్ ( ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ముఖ్య అనుచరుడైన ) ప్రమాణ స్వీకారం జరక్కుండానే
Read Moreవైసీపీ ప్రభుత్వంలోనూ.. టీటీడీ పదవి మైదుకూరుకు దక్కుతుందా..?
ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మదిలో ఆ ఆలోచన ఉన్నట్లేనా..? తెలుగుదేశం ప్రభుత్వ తరహాలో మైదుకూరుకు ఆప్రాధాన్యత లభిస్తుందా? టీటీడీ డైరెక్టర్ పదవి కట్టబెట్టే విషయంలో రఘురామిరెడ్డికి వైసీపీ పెద్దల అండదండలు లభించేనా? ఇంతకీ టీటీడీ పాలకవర్గంలో మళ్లీ చోటు లభించే అవకాశముందా? మైదుకూరుకు టీటీడీ పదవి
Read More