All posts by journalistnandireddy

27Jan/25

మైదుకూరులో మన ‘జాతీయ’ నేతలకు ఘనమైన ‘‘నివాళి’’..

విగ్రహాలను పునః ప్ర‌తిష్టించిన ఎమ్మెల్యే ‘‘పుట్టాసుధాక‌ర్ యాద‌వ్‌’’ -నందిరెడ్డి నాగ‌శివారెడ్డి, జ‌ర్న‌లిస్టు మైదుకూరులో భార‌త రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్‌, ఆంధ్రా జాతిపిత అమరజీవి పొట్టి శ్రీరాములు, విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణ‌దేవ‌రాయులు ప్రజాకవి, సంఘసంస్కర్త వేమన విగ్రహాలను పునః ప్ర‌తిష్ట చేసిన ఘ‌న‌త

Read More...
26Jan/25

మైదుకూరు నింగిలో రెపరెపలాడుతున్న‘‘జాతీయపతాకం’’

ఆవిష్కరించబడిన ‘‘మధుర ఘట్టం’’.. ‘‘అట్టహాసం’’గా జాతీయ పతాక ఆవిష్కరణ… పరవశించిన ‘‘పుట్టా సుధాకర్ యాదవ్’’ నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు… మన ఆత్మగౌరవానికి ప్రతీక మన జాతీయ పతాకం… ‘‘జెండా వూంఛా రహే హమారా’’ అనే నినాదంతో మైదుకూరు నింగిలోకి ఎక్కి కూర్చుంది ‘‘జాతీయ పతాకం’’

Read More...
25Jan/25

మైదుకూరులో ఆవిష్కరింపబడుతున్న ‘‘ జాతీయ పతాకం’’

* రిపబ్లిక్ డే సందర్భంగా ఓ మధుర ఘట్టం.. *ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా.. *బీ ఆర్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, యోగి వేమన విగ్రహాలు పునః ప్రతిష్ట.. నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు మైదుకూరులో ఓ ప్రధాన ఘట్టం ఆవిష్కరించబడుతోంది.. జనవరి

Read More...
02Jan/25

మిస్ట‌రీ.. దారుణ హ‌త్య మిస్ట‌రీ…!

మైదుకూరు పుర‌పాలిక ప‌రిధిలోని శెట్టివారిప‌ల్లెలో.. మాన‌వీయ‌కోణంలో స్పందించిన ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ హ‌త్య ఉదంతంపై పోలీసు ఉన్న‌తాధికారికి ఫిర్యాదు.. పోలీసు శాఖాధికారుల్లో అనూహ్య స్పంద‌న‌ నందిరెడ్డి నాగ‌శివారెడ్డి, జ‌ర్న‌లిస్టు… 2024 డిశంబ‌ర్ 6.. స‌మ‌యం అర్ధ‌రాత్రి ఒంటిగంట‌.. నిర్మాణంలో ఉన్న భ‌వనం.. ఆ

Read More...
27Jun/23

వైఎస్ జ‌గ‌న్ కోసం.. ప్రాణాలోడ్డి ‘‘ఒక్కడి’’గా నిల‌బ‌డ్డా.! పార్ట్ -2 ( జ‌ర్న‌లిస్టు డైరీ)

కడప పార్లమెంట్ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియప్రారంభం నుండి మంత్రి హోదాలో డీఎల్ కాంగ్రెస్ పార్టీ తరుపునపోటీ చేస్తుండటంతో వైసీపీ పార్టీ అధినాయకత్వం మైదుకూరు నియోజకవర్గం మీదనే ఫోకస్ పెట్టింది.. ఎంతగా అంటే డీఎల్ కదలికలపై పూర్తి స్ధాయి నిఘా పెట్టింది.. పార్లమెంట్ నియోజకవర్గం

Read More...
27Jun/23

వైఎస్ జ‌గ‌న్ కోసం.. ప్రాణాలోడ్డి ‘‘ఒక్కడి’’గా నిల‌బ‌డ్డా.! నా స‌మ‌ర్థ‌త‌ను చాటుకున్నా.. ధైర్య‌వంతుడుగా నిలిచా..!

డీఎల్ ర‌వీంద్రారెడ్డి.. 2014 నుండి రాజ‌కీయ ప‌ద‌వుల‌కు దూరంగా ఉన్న వ్య‌క్తి. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో లేక‌పోయిన‌ప్ప‌టికీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీద‌నే కాదు.. వైసీపీ ప్ర‌భుత్వంపై రాజ‌కీయ విమ‌ర్శ‌లు సంధించ‌డంలో తగ్గేదేలేద‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రిండం చూస్తున్నాము.. సాక్షాత్తు త‌మ

Read More...
02May/23

‘‘అయితే సైకిల్‌కు ఓటేస్కోండి’’.. డీఎల్ పై వ‌చ్చిన క‌థ‌నంలో వాస్త‌వమేంటి? వైసీపీ దీన్ని బూచిగా చూపడం వెనుక దాగి ఉన్న మ‌ర్మ‌మేంటి..!

(జ‌ర్న‌లిస్టు డైరిలో ఓ పేజీ) -నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల రోజు ఆంధ్రజ్యోతి పత్రిక‌లో ‘‘అయితే సైకిల్ కు ఓటేస్కోండి’’ అంటూ ఒక క‌థ‌నం వ‌చ్చింది.. ఆ క‌థ‌నం అంత‌టితో ముగిసిపోలేదు.. నాలుగేళ్లుగా నానుతూనే వ‌స్తోంది.. ఎన్నిక‌ల స‌మ‌యంలో నామినేష‌న్ నుండి

Read More...
12Apr/23

‘‘ఇదేం ఖర్మ’’ నిర్వాహణలో మైదుకూరు టీడీపీ శ్రేణులు అదే వొరవడి..!

టీడీపీ (TDP) జగన్ సర్కార్‌ టార్గెట్‌గా కార్యక్రమాల్లో స్పీడు పెంచింది. ఇప్పటికే బాదుడే బాదుడు అంటూ ప్రజల్లోకి వెళుతున్న తెలుగు దేశం.. తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు.. వైఎస్సార్‌సీపీకి పోటీగా ‘ఇదేం ఖర్మ’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని నిర్వ‌హిస్తోంది..

Read More...
11Apr/23

‘‘జ‌గనన్నే మా భవిష్యత్తు’’.. “మా నమ్మకం నువ్వే జగన్”…!! మైదుకూరు సెగ్మెంట్లో ప్రతి ఇంటా..!!!

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ఇంటింటికి జగన్ స్టిక్కర్. ‘‘జ‌గనన్నే మా భవిష్యత్తు’’.. “మా నమ్మకం నువ్వే జగన్ ’’ అనే నినాదంతో కూడిన స్టిక్కర్ ప్రతి ఇంటికి వేసే కార్యక్రమం మైదుకూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో జోరుగా

Read More...
11Apr/23

పసుపు కోనుగోలు కేంద్రంతో … మైదుకూరు రైతన్న కన్నీళ్లు తుడవబడతాయా..?

‘‘వగరస్తూ గుండెదాక పగిలింది నేలా… సెగలొచ్చీ పొగలొచ్చీ సొగసిందీ నేలా.. అడుగడుగున బంగారం, ఆకుపచ్చని సింగారం… తొడుగమ్మా ఈనేలకు సస్యశ్యామలం వేషం’’… ఎప్పుడో నాలుగున్న‌రేళ్ల దశాబ్దాల కిందట ‘‘ఉండమ్మా బొట్టుపెడతా’’ చిత్రానికి దేవుళ్లపల్లి కృష్ణశాస్త్రిగారు రాసిన పాట ఇది. -నందిరెడ్డి నాగ‌శివారెడ్డి, జ‌ర్న‌లిస్టు ఆ

Read More...